హాంకాంగ్‌లోని కెన్నెడీ టౌన్‌లో నాలుగేళ్ల చిన్నారికి ఇచ్చే పాలలో ఓ హెల్పర్ ఉమ్మివేసింది. అనుమానంతో తల్లి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, 37 ఏళ్ల ఫిలిప్పీన్స్ మహిళ నాలుగు రోజుల్లో నాలుగుసార్లు పాలలో ఉమ్మివారించిన దృశ్యాలు బయటపడ్డాయి. దీంతో ఆ తల్లి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.