పోలాండ్లోని క్రకోవ్ నగరంలో జనసంద్రంగా ఉండే ప్రాంతంలో అకస్మాత్తుగా కాల్పులు జరిపి ఆరుగురిని చంపిన ప్రధాన నిందితుడు ఆసుపత్రిలో మరణించాడు. పోలీసుల ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలాండ్లో ఆరుగురిని కాల్చి చంపిన నిందితుడు ఆసుపత్రిలో మృతి




