భర్త, అత్తింటివారి వేధింపులపై పంజాబీ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో న్యూజిలాండ్ పోలీసులు దర్యాప్తునకు అంగీకరించారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న బాధితురాలి వాంగ్మూలాన్ని డిసెంబర్ 14న మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా వీడియో రికార్డ్ చేయనున్నారు. ఖండాంతర గృహ హింస కేసులో ఇలా వాంగ్మూలం తీసుకోవడం ఇదే తొలిసారి.
గృహ హింస కేసు: భారతీయ మహిళ నుంచి వాంగ్మూలం సేకరించనున్న కివీస్ పోలీసులు




