వచ్చే వారం చైనాలో జరగనున్న ఎపెక్ సదస్సులో ట్రంప్, పుతిన్, జీ జిన్‌పింగ్ పాల్గొననున్నారు. ఈ భేటీలో అణు నిరాయుధీకరణ, ఇరాన్ అంశాలపై వారు చర్చించే అవకాశం ఉంది. ట్రంప్, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనుండగా, పుతిన్‌తో చర్చలపై స్పష్టత రాలేదని అమెరికా అధికారులు తెలిపారు.