అమెరికాలోని న్యూ ఓర్లాన్స్ పోర్టు వద్ద మిసిసిపి నదిలో 'అట్లాంటిక్ అస్పాల్ట్' ట్యాంకర్ స్టీరింగ్ నియంత్రణ కోల్పోయి 'అమెరికన్ హెరిటేజ్' క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టింది. నౌక బోల్తా పడటంతో ప్రయాణికులు నీటిలోకి దూకగా, 32 మందిని ఆసుపత్రికి తరలించారు. కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు చేపట్టింది.
అమెరికాలో క్రూయిజ్‌ను ఢీకొట్టిన ట్యాంకర్.. నదిలోకి దూకిన ప్రయాణికులు




