అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కమ్యూనికేషన్ నెట్వర్క్లో సాంకేతిక లోపం వల్ల దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు నాలుగు గంటలకు పైగా స్తంభించాయి. దీంతో విమానాశ్రయాల్లో సుమారు 15 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దాదాపు 11 వేల విమానాలపై ప్రభావం పడిందని సిరియం సంస్థ తెలిపింది.
అమెరికాలో ఏటీసీ వ్యవస్థలో లోపం.. వేలాది విమానాలు నిలిచివేత




