వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ, ఉజ్వల్ల వివాహం చెన్నైలోని ఓ హోటల్లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం విజయ్ హాజరై ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వీరి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
పెళ్లి వేడుకలో సందడి చేసిన వైఎస్ జగన్, కేటీఆర్, విజయ్




