ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘర్షణలు, రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో అనంతపురం, శ్రీకాకుళం, పల్నాడు, మార్కాపురం, కర్నూలు జిల్లాల పరిధిలోని ఏడు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. చిత్రచెడు, మారుట్ల, ఆర్లబండ, పొన్నాం, గంగవరం, అండుగురు గ్రామాల్లోని కేంద్రాల్లో ఈ రీపోలింగ్ జరగనుంది.
ఏపీలోని ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం




