ఆంధ్రప్రదేశ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ వేళ కడప, పల్నాడు, మన్యం జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా, టీడీపీ వర్గాల మధ్య రాళ్లు, కర్రలు, పెట్రోల్ బాంబులతో ఘర్షణలు జరిగాయి. గుండ్లకుంటలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి టీడీపీ ఏజెంట్లను బయటకు తోసేయగా, లంకెలకూరపాడులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.
ఏపీ పరిషత్ పోలింగ్లో ఘర్షణలు.. కడప, పల్నాడులో బాంబులతో దాడులు




