ఆంధ్రప్రదేశ్‌లో మేయర్‌కు రూ.30 వేలు, డిప్యూటీ మేయర్‌కు రూ.20 వేలు, కార్పొరేటర్‌కు రూ.6 వేలు వేతనం అందుతుంది. 50 వేల పైబడిన జనాభా గల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌కు రూ.19,500, డిప్యూటీ ఛైర్‌పర్సన్‌కు రూ.9,750 ఇస్తారు. 50 వేల లోపు జనాభా ఉంటే ఛైర్‌పర్సన్‌కు రూ.15,600, డిప్యూటీకి రూ.6,500 చెల్లిస్తారు.