ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 138 కేంద్రాల్లో 47,817 మంది సిబ్బంది కౌంటింగ్ నిర్వహించనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత సాధారణ ఓట్లు లెక్కిస్తారు. 13 మేయర్ స్థానాల్లో టీడీపీ 10, జనసేన 2, బీజేపీ 1, వైసీపీ 13 చోట్ల పోటీ చేశాయి.
నేడే ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

Source: 10TV — Andhra Pradesh



