రాష్ట్రంలో మూడో విడతగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్, పరిషత్ పోలింగ్ పార్టీ గుర్తులపై జరగ్గా, పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవు. ఈ ఎన్నికలు నేతల వ్యక్తిగత ఇమేజ్ ఆధారంగా జరుగుతుండటంతో కూటమి పార్టీల మధ్య పొత్తులకు అవకాశం ఉండదని తెలుస్తోంది.