తన ఫోన్ను ప్రధాని మోడీ ట్యాప్ చేస్తున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ, భారత్లో ఫోన్ ట్యాపింగ్ కఠోర వాస్తవమని అన్నారు. పెగాసస్ వివాదంలో తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆయన చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ రచ్చ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు పీకే మద్దతు




