తణుకులో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బలగం సీతారాం కుమారులు బలగం బాబీ, రాజ్‌కుమార్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు పార్టీని వీడి టీడీపీలో చేరారు. కీలక పదవి కేటాయింపులో ఆలస్యం కావడంతో వారు వైసీపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జైల్లో ఉన్నారు.
వైసీపీకి షాక్.. టీడీపీలోకి చేరిన బలగం కుటుంబం




