సాధారణ ఇంటర్వ్యూలు లేకుండానే ఓ కాలేజీ విద్యార్థి రూ.కోటి విలువైన రెండు ఉద్యోగ ఆఫర్లు పొందాడు. మూడో సంవత్సరం చదువుతున్న ఇతడు ఒక్కొక్కటి రూ.50 లక్షల ప్యాకేజీతో ఆఫర్లు సాధించాడు. ప్రాజెక్టుల రూపకల్పన, నైపుణ్యాలతోనే ఇవి దక్కాయని రెడిట్‌లో తెలిపాడు. గతంలో ఏఐ వీడియో ఎడిటర్‌ను కూడా రూపొందించాడు.