కేంద్ర ఆదాయపు పన్ను శాఖ స్పోర్ట్స్ కోటా కింద 119 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 44 ట్యాక్స్ అసిస్టెంట్, 9 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, 66 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, ఇంటర్, పదో తరగతి అర్హతలున్న అభ్యర్థులు నవంబర్ 10 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు




