శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ 400 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ట్రేడ్, ఒకేషనల్ విభాగాలు ఉన్నాయి. మెకానికల్, కంప్యూటర్ సైన్స్ వంటి పలు విభాగాల్లో ఖాళీలున్నాయి. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
శ్రీహరికోట ఇస్రోలో 400 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్




