రైల్వేలోని 191 ఐసొలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 79 జూనియర్ ట్రాన్స్‌లేటర్, 36 ల్యాబ్ అసిస్టెంట్, 27 స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్, 21 పబ్లిక్ ప్రాసిక్యూటర్, చీఫ్ లా అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, పీజీ, లా అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వేలో 191 ఉద్యోగాల భర్తీకి ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్




