ఆదర్శ కుటుంబం సినిమా విడుదల రోజున కాలేజీకి సెలవు ఇస్తానని సరదాగా అన్నానని మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ ఛైర్పర్సన్ డాక్టర్ ప్రీతి రెడ్డి వివరణ ఇచ్చారు. ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆమె చేసిన ఈ ప్రకటనపై ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సహా పలు విద్యార్థి సంఘాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదర్శ కుటుంబం సెలవు వ్యాఖ్యలపై స్పందించిన ప్రీతి రెడ్డి




