ఆంధ్రప్రదేశ్లో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 11న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చని డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు. తొలిరోజే 397 మంది అభ్యర్థులు 487 పేపర్లకు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.
ఏపీలో 2,721 టీచర్ పోస్టులకు డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం




