తెలంగాణ పాఠశాల విద్యాశాఖ టీజీ టెట్ జనవరి-2027 నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఈ ప్రకటన చేశారు. నవంబర్ 16 నుండి డిసెంబర్ 10 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. 2027 జనవరి 3 నుండి 15 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ టీజీ టెట్ జనవరి-2027 నోటిఫికేషన్ విడుదల




