ఐఐటీ ఖరగ్‌పూర్ దేశంలోనే తొలిసారిగా ఎన్‌ఎంసీ గుర్తింపు పొందిన పీజీ వైద్య కోర్సులను ప్రారంభించనుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి నీట్ ద్వారా ఎండీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. డాక్టర్ బి.సి. రాయ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌లో వైద్య విద్యను సాంకేతికత, ఏఐతో అనుసంధానించనున్నట్లు డైరెక్టర్ సుమన్ చక్రవర్తి తెలిపారు.
ఐఐటీ ఖరగ్పూర్లో పీజీ వైద్య కోర్సులు.. నీట్ ద్వారా ప్రవేశాలు




