రుచికరమైన జొన్నపిండి చెక్కల తయారీకి ఒకటిన్నర కప్పుల నీటిని బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. అందులో ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు, కరివేపాకు, టేబుల్ స్పూన్ ఆయిల్ కలిపి, చివరిగా రెండు కప్పుల జొన్నపిండి వేసి బాగా కలుపుకోవాలి.
జొన్నపిండితో కరకరలాడే చెక్కల తయారీ విధానం




