రఘునాథ్ ఏఎస్ 2015లో నోటి క్యాన్సర్ వల్ల మాట్లాడే శక్తి కోల్పోయారు. ఇన్నాళ్లూ పేపర్‌పై రాస్తూ ఇబ్బందులు పడ్డ ఆయన, టెక్స్ట్ టు స్పీచ్ ఏఐ టెక్నాలజీ ద్వారా టైప్ చేసి తన మాటలను వినిపిస్తున్నారు. అయితే ఈ సేవలకు డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆయన తెలిపారు.