ఆరోగ్యానికి మేలు చేసే తోటకూరను ఇష్టపడని వారి కోసం పచ్చిశనగపప్పుతో వేపుడు తయారు చేయవచ్చు. కుక్కర్‌లో పచ్చిశనగపప్పును ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి నీటిని వడకట్టాలి. 10 నుండి 15 నిమిషాల్లో పూర్తయ్యే ఈ రుచికరమైన వేపుడు అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది.