వికారాబాద్‌లోని మూసీ ప్రభావిత ప్రాంతంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి పర్యటించారు. మూసీని రూ.50 వేల కోట్లతో బాగు చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి, మూలాన్ని మరిచిపోయారని విమర్శించారు. వికారాబాద్‌లోని ఎస్‌టీపీ రిపేరుపై ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ఆమె ప్రశ్నించారు.