ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను ముందు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోపించారు. ఆస్ట్రేలియాలో హీరోగా గుర్తింపు పొందిన రహమత్ పాషా కుటుంబానికి చెందిన 5 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు చూస్తున్నారని విమర్శించారు. బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
బల్మూరి వెంకట్ వెనుక రేవంత్‌రెడ్డి ఉన్నారు: మెతుకు ఆనంద్
Vikarabad




