హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నివారణకు జీహెచ్‌ఎంసీ మరో కీలక అడుగు వేసింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుల్మోహర్ జంక్షన్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు 2 కిలోమీటర్ల మేర 4 లైన్ల స్టీల్ ఆర్‌ఓబీ నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.308 కోట్లు.
హైదరాబాద్‌లో మరో భారీ స్టీల్ బ్రిడ్జి.. ఎక్కడంటే?
Hyderabad




