బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి, కాకినాడ, పల్నాడు, తిరుపతి సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నవంబర్ 13న మరొక అల్పపీడనం ఏర్పడనుంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన
Hyderabad




