పాకిస్తాన్‌కు చెందిన ట్రావెల్ వ్లాగర్ ముస్కాన్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. జర్మన్ పాస్‌పోర్ట్ రాగానే భారత్ వస్తానని, తన మనసంతా ఢిల్లీలోనే ఉందని ఆమె తెలిపింది. వారణాసి గంగా హారతి, లోటస్ టెంపుల్, తాజ్‌మహల్, రిషికేశ్‌లో యోగా చేయడం తన కల అని పేర్కొంది.
‘నా మనసంతా భారత్‌లోనే ఉంది’: పాకిస్తాన్ యువతి వీడియో వైరల్




