రైతులకు సాగు ఖర్చులు తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. గ్రామస్థాయిలోనే తక్కువ అద్దెకు డ్రోన్లు, ఆధునిక వ్యవసాయ పరికరాలను అందించడానికి సబ్సిడీ సాయం అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1,302 సంఘాలు దరఖాస్తు చేసుకున్నాయి.
రైతులకు యంత్రాల సబ్సిడీ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం




