ఈజిప్షియన్ జర్నల్ ఆఫ్ బ్రాంకాలజీ ప్రకారం 72 ఏళ్ల వ్యక్తి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుండగా, సీటీ స్కాన్‌లో ఊపిరితిత్తి శ్వాసనాళంలో అడ్డంకి కనిపించింది. మొదట కార్సినాయిడ్ క్యాన్సర్ కణితిగా అనుమానించిన వైద్యులు, బ్రాంకోస్కోపీ చేసి దాన్ని తొలగిస్తుండగా లోపల గట్టిటి తెల్లని పంటి ముక్క ఉన్నట్లు గుర్తించారు.