యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ప్రకారం 2020 నుంచి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 210 కోట్లకు చేరుతుందని అంచనా. భారత్‌లోనూ 2050 నాటికి ప్రతి ఐదుగురిలో ఒకరు వృద్ధులు ఉంటారని, వారి సంరక్షణకు స్టార్టప్‌లపై మొగ్గు చూపుతున్నారని నివేదిక పేర్కొంది.