వాట్సాప్‌లో ఐఫోన్ వినియోగదారుల కోసం మెటా కొత్త ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. WABetaInfo ప్రకారం, ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సాప్ డ్రాయింగ్ ఎడిటర్ విభాగం నుండి ఫోటో బ్యాక్‌గ్రౌండ్ మార్చుకోవడం, అదనపు ఫోటోలు జోడించడం మరియు ఫోటో పరిమాణాన్ని పెద్దదిగా చేయడం వంటి ఎడిటింగ్స్ సులభంగా చేసుకోవచ్చు.
ఐఫోన్ వినియోగదారుల కోసం వాట్సాప్‌లో కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్




