ఒప్పో సంస్థ 12,000mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీతో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చైనాలోని MIIT సర్టిఫికేషన్ డేటాబేస్‌లో PNC110 మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ కనిపించిందని నివేదిక పేర్కొంది. అయితే దీని ధర, లాంచ్ తేదీ, వివరాలను ఒప్పో ఇంకా వెల్లడించలేదు.
12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్ రాక?.. ఒప్పో సన్నాహాలు!




