ప్రయాణాల్లో బ్యాటరీ అయిపోతే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ద్వారా ఒక ఫోన్ నుండి మరో ఫోన్‌కు ఛార్జింగ్ చేయవచ్చు. దీనికి టైప్-సి కేబుల్ లేదా OTG అడాప్టర్ అవసరం. ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్ నుండి తక్కువ బ్యాటరీ ఉన్న డివైజ్ కనెక్ట్ చేసి నోటిఫికేషన్‌లో రివర్స్ ఛార్జింగ్ ఎంచుకోవాలి.
రివర్స్ వైర్డ్ ఛార్జింగ్: ఒక ఫోన్ నుండి మరో ఫోన్‌కు ఛార్జ్ ఎలా చేయాలంటే?




