రూ.15,000 లోపు 5G స్మార్ట్‌ఫోన్ల వివరాలను నివేదిక వెల్లడించింది. 4GB RAM ఉన్న HMD వైబ్2 5G ధర రూ.11,999 కాగా, 6GB RAMతో వస్తున్న ఏఐ+ ప్లస్ 2 ధర రూ.10,999గా ఉంది. అలాగే IP64 రేటింగ్ ఉన్న లావా బోల్డ్ N2 ధర రూ.13,998గా ఉండగా, 6300mAh బ్యాటరీతో పోకో సి85ఎక్స్ 5జి రూ.13,549కి లభిస్తోంది.