థాయ్‌లాండ్‌లో 'రామాయణ' సినిమా ప్రచార చిత్రం వివాదాస్పదమైంది. సోనీ పిక్చర్స్ థాయ్‌లాండ్ నిర్వహించిన మీడియా స్క్రీనింగ్ ఈవెంట్‌లో ముగ్గురు మోడళ్లు గ్లామరస్, ఆభరణాలతో కూడిన విభిన్నమైన దుస్తులు ధరించి బ్యాక్‌డ్రాప్ వద్ద దిగిన ఫోటోలను షేర్ చేయడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.
రామాయణ ప్రచారంలో మోడళ్ల దుస్తులపై వివాదం
చిత్రణ
