కేరళలోని కన్నూర్ నుంచి వస్తున్న విమానం బాత్రూమ్‌లో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తి రాసిన కాగితాన్ని ప్రయాణికులు గుర్తించారు. సిబ్బంది సమాచారంతో పైలట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సీఐఎస్ఎఫ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో ఏమీ దొరక్కపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
బాంబు బెదిరింపుతో శంషాబాద్లో విమానం అత్యవసర ల్యాండింగ్
Hyderabad




