తిరుమల శ్రీవారి ఫిబ్రవరి నెల దర్శనం, ఆర్జిత సేవలు, వసతి టికెట్ల విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన వంటి సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ప్రారంభమై, 20న ఉదయం 10 వరకు అందుబాటులో ఉంటుంది. 21న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ టికెట్లు విడుదలవుతాయి.
తిరుమల భక్తులకు అలర్ట్: ఫిబ్రవరి శ్రీవారి సేవా టికెట్ల విడుదల తేదీలు వెల్లడి




