తెలంగాణ గ్రేహౌండ్స్ దేశ పోలీసు వ్యవస్థకే ఆదర్శమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. రాజేంద్రనగర్‌లో ఆయన శనివారం గ్రేహౌండ్స్ షూటింగ్ హౌస్‌ను ప్రారంభించారు. దేశ భద్రతలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. అటవీ ప్రాంత శిక్షణను నిరంతరం కొనసాగించాలని సిబ్బందికి డీజీపీ సూచించారు.