యూనివర్సిటీ విద్యార్థులు బ్యాంకు నుంచి రూ. 20 కోట్ల 20 లక్షల నగదును దోచుకెళ్లారు. వారు ఆ డబ్బును ఆరు బస్తాల్లో నింపి కారు డిక్కీలో పెట్టుకున్నారు. ఆ తర్వాత బ్యాంకు సిబ్బందిని నగదు భద్రపరిచే గదిలోనే బంధించి, అక్కడి నుంచి పారిపోయారని సమాచారం.