ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు ఉదయ్‌పూర్, అల్వార్‌లలో 40 విల్లాలు, కాటేజీలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ డీజీ గోవింద్ గుప్తా వెల్లడించారు. హోటళ్లు, రిసార్టులు నడిపే గోయల్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వీటిని కొని, తిరిగి వారికే అద్దెకు ఇచ్చినట్లు ఆయన ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.