కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఆత్మకథ 'బీలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' ఆధారంగా తెలుగులో సినిమా తీస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోనియా వ్యక్తిగత ప్రయాణం, ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లను ఈ చిత్రంలో చూపిస్తామన్నారు.