తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు హైదరాబాద్‌లో భారత్ సమిట్ నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 70 దేశాల నుండి 1000 మంది ప్రతినిధులు వచ్చారని స్పష్టం చేశారు. అయితే కొంతమంది ప్రతినిధులను చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టులో అడ్డుకుందని సీఎం ఆరోపించారు.
భారత్ సమిట్పై విమర్శలకు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి




