హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం నిర్వహించిన బైక్ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హెచ్‌ఐసీసీలో జరిగే భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రాహుల్ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా శిల్పారామం నుండి జయభేరి గ్రౌండ్స్ వరకు ర్యాలీ సాగింది.