హైదరాబాద్‌లోని ఏరువాక భవనంలో జరిగిన సదస్సులో హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యాంకోశీ మాట్లాడారు. వినియోగదారుల వివాదాల పరిష్కారంలో ఆన్‌లైన్ మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు. అనంతరం వినియోగదారుల కరపత్రాన్ని విడుదల చేసి, కేసు పరిష్కారమైన లబ్ధిదారుడికి రూ.12.31 లక్షల చెక్కును అందజేశారు.
వినియోగదారుల వివాదాల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలి: పీ శ్యాంకోశీ
Hyderabad




