తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞాన కాంతులు నింపాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందన్నారు. ప్రజల కష్టాలు తీరి, రాష్ట్రం ప్రగతి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని కేసీఆర్ సూచించారు.
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Hyderabad




