హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ముస్లిం దూదేకుల జేఏసీ సాంస్కృతిక సదస్సు నిర్వహించింది. దూదేకుల ఫైనాన్షియల్ కార్పొరేషన్‌ను వెంటనే అమలు చేయాలని మహమ్మద్ రఫీ, షేక్ సత్తార్ డిమాండ్ చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటీ తమ వర్గానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
దూదేకుల కార్పొరేషన్‌ను అమలు చేయాలని జేఏసీ డిమాండ్
Hyderabad
చిత్రణ


