హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పరిధి మలారం ప్రాంతంలో హెచ్‌ఎండీఏకు చెందిన కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. సర్వే నంబర్లు 706, 758, 757, 756, 755లలో అక్రమార్కులు రాత్రికి రాత్రే కంచెలు వేసి భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో భూములు కరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మలారంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ
Hyderabad




